Sunday 10 February 2013

ఏది అందం?

పువ్వు అందమా?పాప నవ్వు అందమా?
ఏది స్వచ్చం?పువ్వు లోని మకరందమా?నవ్వు లోని మురిపమా?

ఈ పాప ఎవరో నాకు తెలీదు ....నేను మా స్కూల్ లో వెనుక వైపు రేగు చెట్టు ఉంటె ఫోటోలు
తీస్తున్నాను.అక్కడ ఉంది.యెంత ముచ్చటగా ఫొజ్ లు ఇచ్చిందో!
అసలు భయం లేదు.జడ చూసారా?ఆడ పిల్లలు బుజ్జి జడ ఉత్తుత్తినే తగిలించినా
యెంత మురిపంగా చూసుకుంటూ తిరుగుతారో !


వీటిని మేము పసుపు గంటలు అంటాము.మీరు ఏమంటారు వీటిని?


17 comments:

పల్లా కొండల రావు said...

శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది. పువ్వల్లే ఉన్న నవ్వులుని గుర్తించి కెమేరాలో బంధించిన మీకు అభినందనలు.

మాలా కుమార్ said...

photo lu baagunnaayi.

గీతిక బి said...

పాప చాలా బావుందండీ.

ఆ పువ్వుల్ని స్వర్ణగన్నేరు అంటారు.


గీతిక బి

Kalyan said...

navvula chuttu allukunna pasitham adhi andhamu minchina aathmeeya bhaavam..... nirmalanga vundhi sasi gaaru....

శశి కళ said...

మీరు గమనించారో లేదో...వెనుక చూడండి రోలు,కట్టెల పొయ్యి ..
పల్లెదనం వెనుక స్వచ్చత లేకుండా ఎలా ఉంటుంది

panasakarla said...

nijamga ite pape bagundi medam

శశి కళ said...

పల్ల అన్నయ్య థాంక్యు :)))

మాల గారు,గీతికా గారు థాంక్యు

అవును కళ్యాణ్ పసితనాన్ని మించిన అందం లేదు ..థాంక్యు

శశి కళ said...

అవును ప్రకాష్...నాకు నచ్చింది.అందుకే తన ఫోటో లే ముందు పెట్టాను

కిరణ్ said...

ఫోటోలు బాగా తీసారు శశి గారు. మొదటి ఫోటో సూపర్.

జ్యోతిర్మయి said...

ఫోటోలు బావున్నాయి శశి కళ గారు.

శశి కళ said...

kiran garu,jyoti garu hanks for ur compliment

హరే కృష్ణ said...

చాలా స్వచ్చంగా ఉంది శశి గారు ఫోటో బా తీసారు

శశి కళ said...

అండీ గారు థాంక్యు

Unknown said...

Nice...

శశి కళ said...

raja annayya thank you

Anonymous said...

Those flowers are called "Rudra Ganneru" madam.

శశి కళ said...

anonymous gaaru thank you.mee peru?

Post a Comment