Friday 10 May 2013

గృహ ప్రవేశం

గృహ ప్రవేశం 
3/5/2013 శుక్రవారం రాత్రి గృహ ప్రవేశం 
గో పూజ 

ఆవు దూడ ముందు ఇంటిలో తిరిగితే ఇల్లంతా పిల్లా పాపలతో కళ కళ లాడుతుంది ,
గోవు ను పూజిస్తే మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్లు .... 
ముందు గృహిణి ధాన్యపు కలిశం   ఇంటిలోకి నెట్టి  లోపలికి  రావాలి . 
ఎంత చక్కగా ధాన్యం  ఇల్లంతా చల్లినట్లు పడితే అంత సిరి సంపదలు కలిసి వస్తాయి 


ఇప్పుడు అసలు కధ ..... పాలు పొంగించడం  . 
ఇప్పటికి ఎన్ని గృహ ప్రవేశాలు నేను చేసినా ఈ కట్టెలపొయ్యి మీద పాలు పొంగించడం 
నాకు పెద్ద పరీక్ష . అప్పటికి పక్కన సహాయానికి ఎందరు ఉన్నారో . 
పాలు పొంగించడానికే  .... అబ్బ పొగ ముక్కు ,కళ్ళు మంటలు . 
అసలు కట్టెల పొయ్యి మీద వంట అంటే ఎంత కష్టం 
ఇది శనివారం ఉదయం సత్యనారాయణ స్వామీ వ్రతం 



బెస్ట్ విషస్ చెప్పిన వాళ్లకు థాంక్యు లు :) 

10 comments:

buddhamurali said...

అభినందనలు

మాలా కుమార్ said...

ఫొటోలు బాగున్నాయొ .ఇల్లు చక్కగా వుంది . అభినందనలు .

వేణూశ్రీకాంత్ said...

ఫోటోలు బాగున్నాయండీ. అభినందనలు :)

జలతారు వెన్నెల said...

అభినందనలు శశి గారు.

శశి కళ said...

murali garu,venu,mala garu,vennela gaaru thank you

ఇందు said...

Wow... Congrats Sasi :) Andanga unnay pics :)

Kalyan said...

ganaankaalatho paatu gadhulu kooda kattesaaru... koodikalu allikalatho nithyam antham leni ankhelu laaga kolavalenantha vyasaarthamu gala vruttham laaga mee aasayaalu vistharinchaalani manasara korukuntunnanandi..... :)

శశి కళ said...

kalyan ....ganitha kavitvam super :)


indhu thank you

Lakshmi Naresh said...

అభినందనలు అక్కా.. పాపం బావగారు చెమటలు కక్కుతున్నారు

నాగరాజు గౌడు said...

చాల బాగుంది

Post a Comment