Tuesday 12 November 2013

కధలు .... బాబోయ్ కధలు :)


స్వాగతం ..... సుస్వాగతం . మా స్కూల్ లో 8/11/2013 నుండి 12/11/2013 వరకు నేను ఒక
కధా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాను . ఈ రోజు పోటీ నిర్వహించాము .

ఏదో పది లేదా ఇరవై కధలు వస్తాయి అనుకున్న మాకు  ఐదు నుండి సీనియర్ ఇంటర్
పిల్లల వరకు కలిసి ఏకంగా ''నూటా ఐదు ''కధలు మా దోసిట్లో  పోసేసరికి కళ్ళు తిరిగినంత
పని అయింది . ఇంకా విశేషం ఏమిటంటే ''వాళ్ళ కధలకు వాళ్ళే బొమ్మలు కూడా వేసారు ''

చిన్నప్పటి కధలు , సృజనాత్మక కధలు ,నీతి కధలు ,హాస్య కధలు ,జంతువుల కధలు ,
ఇంకా .... అనువాద కధలు . చక్కగా మంచి కధనం తో ఇంగ్లీష్ కధలను కూడా అనువదించేసారు .

ఈ రోజు నెల్లూరు బాల భవన్ డైరక్టర్ గారు వారికి షీల్డ్స్ ,సర్టిఫికెట్స్ ఇచ్చారు ,
ఈ విశేషాలు చూడాలి అంటే ''పద్నాలుగో తేది ఈ టివి టు లో ఆంధ్రావని ''లో చూడండి .

ఈ కధలు ఏమి చేయాలి అన్నదే ఇప్పుడు నాకు సమస్య .








4 comments:

Meraj Fathima said...

మేడం , కన్నుల పండుగ గా ఉంది, పోటో లో మీరున్నారా?

శశి కళ said...

thank you fathima garu.rose sarry nene :)

Meraj Fathima said...

సోదరిని చూసినట్లుంది.(బహుశా మీరంటే ఉండే అభిమానం కావొచ్చు.

శశి కళ said...

nijama.mee mail id ivvandi .cheputhanu

Post a Comment